(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.278. అధ్యాయః 278
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి హింసాహేతుతయా యజ్ఞస్యాప్యప్రాశస్త్యప్రతిపాదకనారదవచనానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-278-0x(6348)(76447)
బహూనాం యజ్ఞతపసామేకార్థానాం పితామహ।
ధర్మార్థం న సుఖార్థార్థం కథం యజ్ఞః సమాహితః॥ 12-278-1(76448)
భీష్మ ఉవాచ। 12-278-2x(6349)
అత్ర తే వర్తయిష్యామి నారదేనానుకీర్తితం।
ఉంఛవృత్తేః పురావృత్తం యజ్ఞార్థే బ్రాహ్మణస్య చ॥ 12-278-2(76449)
నారద ఉవాచ। 12-278-3x(6350)
రాష్ట్రే ధర్మోత్తరే శ్రేష్ఠే విదర్భేష్వభవద్ద్విజః।
ఉంఛవృత్తిర్ఋషిః కశ్చిద్యజ్ఞం యష్టుం సమాదధే॥ 12-278-3(76450)
శ్యామాకమశనం తత్ర సూర్యపర్ణీ సువర్చలా।
తిక్తం చ విరసం శాకం తపసా స్వాదుతాం గతం॥ 12-278-4(76451)
ఉపగంయ వనే పృథ్వీం సర్వభూతావిహింసయా।
అపి మూలఫలైరిష్టో యజ్ఞః స్వర్గ్యః పరంతప॥ 12-278-5(76452)
తస్య భార్యా వ్రతకృశా శుచిః పుష్కరమాలినీ।
యజ్ఞపత్నీ సమానీతా సత్యేనానువిధీయతే॥ 12-278-6(76453)
సా తు శాపపరిత్రస్తా తత్స్వభావానుర్తినీ।
మాయూరజీర్ణపర్ణానాం వస్త్రం తస్యాశ్చ వర్ణితం॥ 12-278-7(76454)
అకామయా కృతస్తత్ర యజ్ఞో హోత్రనుమార్గతః।
శుకస్య పునరాజాతిరవధ్యానాదధర్మవత్॥ 12-278-8(76455)
తస్మిన్వనే సమీపస్థో మృగోఽభూత్సహచారికః।
వచోభిరబ్రవీత్సత్యం త్వయేదం దుష్కృతం కృతం॥ 12-278-9(76456)
యది మంత్రాంగహీనోఽయం యజ్ఞో భవతి వైకృతః।
మా భోఃప్రక్షిప హోత్రే త్వం గచ్ఛ స్వర్గమతంద్రితః॥ 12-278-10(76457)
తతస్తు యజ్ఞే సావిత్రీ సాక్షాత్తం సంన్యమంత్రయత్।
నిమంత్రయంతీ ప్రత్యుక్తా న హన్యాం సహవాసినం॥ 12-278-11(76458)
ఏవముక్త్వా నివృత్తా సా ప్రవృత్తా యజ్ఞపావకాత్।
కింను దుశ్చరితం యజ్ఞే దిదృక్షుః సా రసాతలం॥ 12-278-12(76459)
స తు బద్ధాంజలిం సత్యమయాచద్ధరిణః పునః।
సత్యేన స పరిష్వజ్య సందిష్టో గంయతామితి॥ 12-278-13(76460)
తతః స హరిణో గత్వా పదాన్యష్టౌ న్యవర్తత।
సాధు హింసయ మాం సత్య హతో యాస్యామి సద్గదితం॥ 12-278-14(76461)
పశ్య హ్యప్సరసో దివ్యా మయా దత్తేన చక్షుషా।
విమానాని విచిత్రాణి గంధర్వాణాం మహాత్మనాం॥ 12-278-15(76462)
తతః స సుచిరం దృష్ట్వా స్పృహాలగ్నేన చక్షుషా।
మృగమాలోక్య హింసాయాం స్వర్గవాసం సమర్థయత్॥ 12-278-16(76463)
స తు ధర్మో మృగో భూత్వా బహువర్షోషితో వనే।
తస్య నిష్కృతిమాధత్త న త్వసౌ యజ్ఞసంవిధిః॥ 12-278-17(76464)
తస్య తేనానుభావేన మృగహింసాత్మనస్తదా।
తపో మహత్సముచ్ఛిన్నం తస్మాద్ధింసా న యజ్ఞియా॥ 12-278-18(76465)
తతస్తం భగవాంధర్మో యజ్ఞం యాజయత స్వయం।
సమాధానం చ భార్యాయా లేభే స తపసా పరం॥ 12-278-19(76466)
అహింసా పరో ధర్మో హింసాధర్మస్తథా హితః।
సత్యం తేఽహం ప్రవక్ష్యామి నో ధర్మః సత్యవాదినాం॥ ॥ 12-278-20(76467)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి అష్టసప్తత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 278॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-278-3 కశ్చిత్స చ యజ్ఞం సమాదధ ఇతి ట. థ. పాఠః॥ 12-278-4 శ్యామాకమశనమదనీయ। సూర్యపర్ణీ సువర్చలేతి శాకవిశేషౌ। త్రయమేతద్వన్యం యజ్ఞియద్రవ్యం। సూర్యపత్రీ సువర్చలేతి ట. థ. ధ. పాఠః॥ 12-278-6 పుష్కరమాలినీ నామతః। సత్యే సత్యసంజ్ఞే భర్తరి నానువిధీయతే హింసా యజ్ఞమశ్రేయస్త్వేన మన్యమానా అనువిధానమానుకూల్యం న కరోతి॥ 12-278-7 తథాపి శాపాద్భీతా సతీ భర్తుః స్వభావమనురుధ్యాస్తే ఇత్యర్థః। మయూరపంఛైః సన్నివేశవిశేషేణ గుంఫితైస్తస్యా వస్త్రం వర్ణితం విస్తారితం॥ 12-278-8 శుక్రస్య పునరాజ్ఞాభిః పర్ణాదో నామ ధర్మవిదితి ఝ. పాఠః॥ 12-278-9 సహచారికో యజమానస్య సత్యసంజ్ఞస్య ప్రతివేశీ స మృగోఽభూన్మృగో భూత్వా చ సత్యం మునిమవ్రవీత్। దుష్కృతమితి। సతిసామర్థ్యే మంత్రాంగహీనం యజ్ఞం కుర్వతాం దుష్కృతం భవతీత్యర్థః॥ 12-278-10 నను దరిద్రేణ మయానుకల్పేనైవ శ్యామాకచరుణా పశుకార్యం క్రియత ఇత్యాశంక్యాహ యదీతి। హోత్రే హూయతేఽస్మిన్నితి వ్యుత్పత్త్యా అగ్నౌ। మాం పర్ణాదం మృగభూతం॥ 12-278-11 సావిత్రీ సవితృమండలాధిష్ఠాత్రీ దేవతా ప్రత్యక్షమేత్య సంన్యమంత్రయత్ మదర్తేఽయం పశురగ్నౌ హోతవ్య ఇత్యుక్తవతీ। ప్రత్యుక్తా ప్రత్యాఖ్యాతా। తత్ర హేతుః న హన్యామితి॥ 12-278-12 రసాతలం దిదృక్షుః ప్రవృత్తా తిరోభూదిత్యర్థః॥ 12-278-13 సత్యం సత్యసంజ్ఞం। అయాచత మామగ్నౌ ప్రక్షిపేతి ప్రార్థితవాన్। తతో హింసాయాం దోషం పశ్యతా సందిష్ట ఆజ్ఞప్తః॥ 12-278-16 హింసాయాం కృతాయామేవ స్వర్గవాసం ప్రాప్నోతీతి సమర్థయత్ సమర్థితవానితి సంబంధః॥ 12-278-17 కేనచిన్నిమిత్తేన మృగతాం ప్రాప్తో ధర్మస్తస్య నిమిత్తస్య నిష్కృతిం ప్రతీకారమాధత్త స్వాత్మానం మోచితవాన్నత్వసౌ యజ్ఞస్య సమీచీనో విధిహిసామయత్వాత్॥। 12-278-18 అనుభావేన పశుం హత్వా స్వర్గం ప్రాప్స్యామీత్యభిప్రాయేణ। యజ్ఞియా యజ్ఞాయ హితా॥ 12-278-19 యాజయత అడభావ ఆర్షః। యాజితవాన్। భార్యాయాః పుష్కరమాలిన్యాః హింసామయయజ్ఞమనిచ్ఛంత్యాః॥ 12-278-20 తథా తేన స్వర్గప్రదత్వేన రూపేణ హితః। సత్యవాదినాం బ్రహ్మవాదినాం త్వసౌ నో ధర్మః అహింసా సకలో ధర్మ ఇతి ఝ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.